టాలీవుడ్ యువ నటుడు తల్లాడ సాయి కృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “మ్యాజిక్ మూవ్ మెంట్స్” (మీరు అనుకున్నది కాదు). ప్రముఖ దర్శకుడు కె. దశరథ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్లపై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి సహ నిర్మాత, DOP – శివ రాథోడ్, Editing-మోహన్, SFX- వెంకట్, DI-రోహిత్. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండో షెడ్యూల్... Read More















