0 Comment
షాహిద్ కపూర్,కృతి సనన్, రష్మిక మందన్న కలయికలో రూపొందిన కాక్ టైల్ 2 వసూళ్లు బాగా పడిపోవడం నిర్మాతలను ఆందోళనకు గురి చేస్తోంది. రెండో వారంలో అడుగు పెట్టే నాటికి అతి కష్టం మీద వంద కోట్ల మైలురాయి దాటడం ఈ స్థాయి సినిమాకు తక్కువే. కారణం ఆడియన్స్ కి ఇందులో ఉన్న జెన్ జీ రిలేషన్ షిప్ కంటెంట్ నచ్చకపోవడమే. ప్రేమికుడి నిజాయితీ పరీక్షించడానికి అతని జీవితంలోకి ఇంకో అమ్మాయిని పంపించే హీరోయిన్ మహత్తర గాధని... Read More















