0 Comment
”ఒకప్పుడు నరుడి బ్రతుకు నటన… ఇప్పుడు చెట్టు మీద దెయ్యం నాకేం భయంతో విడుదలకు సిద్ధం” అంటూ వస్తున్న యువ దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ, తన గత చిత్ర టైటిల్ ‘నరుడి బ్రతుకు నటన’ విషయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్లు ఆ టైటిల్ కోసం నాకు ఇచ్చింది లక్ష రూపాయలు మాత్రమే. మిగిలిన డబ్బు ఇవ్వలేదు. ఇండస్ట్రీలో మంచి రిలేషన్స్ ఉండాలనే... Read More














