టాలీవుడ్లో ఒకప్పుడు బోల్డ్ అండ్ సెన్సేషనల్ కంటెంట్‌తో సంచలనం సృష్టించిన ‘ఆరుగురు పతివ్రతలు’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా బుల్లితెరపై రిపీటెడ్ వ్యూయర్షిప్ లభించేంది. ఇక ఈ సినిమా సోషల్ మీడియాలో మీమర్స్ పుణ్యమా అని ఇప్పటికీ ట్రెండింగ్ అవుతూనే ఉంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం నేటి తరం ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసేందుకు సిద్ధమవుతోంది. ‘ఆరుగురు పతివ్రతలు’ ఇప్పుడు రీ-రిలీజ్ రేసులోకి వచ్చింది. ప్రముఖ దివంగత దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ మార్క్ వైవిధ్యమైన... Read More















