మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో కథ ఎలా ఉండబోతోందనే ఐడియా ఇచ్చేశారు. తాజాగా విడుదల చేసిన ఇరుముడి కట్టు పాట అయ్యప్ప స్వామి భక్తులను ఆకట్టుకునే విధంగా సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేయడం అంచనాలు పెంచేందుకు దోహదపడుతోంది. నల్లని దుస్తుల్లో రవితేజ చైల్డ్ ఆర్టిస్టుతో వేస్తున్న స్టెప్పులు చాలా హుషారుగా మళ్ళీ చూసేలా ఉన్నాయి. ఇక్కడితో అయిపోలేదు.... Read More















