ప్రముఖ దర్శకుడు అకుల సందీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన “కన్నీటి సంద్రం” పాట ప్రోమోను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సిద్దిపేటలో విశేషంగా నిర్వహించబడింది. ఈ పాటను త్వరలో విహా ఫ్లోక్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ గీతంలో నిత్తు క్వీన్ మరియు పెర్క వినయ్ ప్రధాన పాత్రల్లో నటించగా, వీరా భాయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సందర్భంగా హరీష్... Read More















