మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉంది. నిజమే.ఎవరూ కాదనలేరు. అయితే ఇవాళ వైజాగ్ లో జరిగిన సక్సెస్ మీట్ లో దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ రివ్యూల వల్ల కాకుండా ప్రజలు పెట్టిన పాజిటివ్ పోస్టుల వల్ల సినిమా హిట్టయ్యిందని కొత్త భాష్యం చెప్పారు. అఫ్కోర్స్ ప్రేక్షకుల మద్దతు లేకుండా ఏ సినిమా ఆడదు. లవకుశ అప్పట్లోనే కోటి వసూలు చేసినా, పెద్ది మూడు వందల కోట్లు ఒక్క తెలుగు వెర్షన్ నుంచి... Read More















