అసియా సినీ క్రియేషన్ బ్యానర్ పై అసిఫ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న నా బంగారం మూవీ మన ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్స్ ఆఫీస్ లో ఘనంగా ప్రారంభమైంది. విజయచిత్ర ఈ పేపర్ ఎడిటర్ గుర్రపు విజయ్ కుమార్ క్లాప్ కొట్టి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. మన ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్స్ చైర్మన్ డా. రాజేంద్ర జే.యన్ మన ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్స్... Read More















