0 Comment
శ్రీ తనిష్క ప్రొడక్షన్స్ మరియు శ్రీ భద్రకాళి ఆర్ట్స్ పతాకాలపై మధన్ లింగాల దర్శకత్వంలో, పట్నం సతీష్ కుమార్ గౌడ్, ఎల్.ఎమ్.ఎస్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘ఐషు’ (Aishu). పూర్తి సినిమాను ఒకే ఒక్క సింగిల్ షాట్ (Single Shot) లో చిత్రీకరించడం ఈ సినిమా యొక్క ప్రత్యేకత. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ సీనియర్ దర్శకులు వి. సముద్ర గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా... Read More















