నిన్న సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ నిర్మాణంలో ఇడుపు కాయితం అనే కొత్త సినిమా ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. లోకేష్ కనగరాజ్ ముఖ్యఅతిథిగా విచ్చేయగా చాలా మంది టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు ఆకర్షణగా నిలిచారు. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ ఎంటర్ టైనర్ కు సుక్కు శిష్యుడు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. కాన్సెప్ట్ లాంచ్ చాలా వెరైటీగా ప్లాన్ చేసి ఆకట్టుకున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ టైటిల్ మీద రచ్చ మొదలయ్యింది. సోషల్... Read More















