మొన్న విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ ధర్మన్ ఫస్ట్ లుక్ మీద నెగటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వచ్చింది. ఏఐ వాడారని, ఏ మాత్రం సానుకూల అభిప్రాయం కలిగే అవకాశం లేకుండా నిర్లక్ష్యంగా పోస్టర్ డిజైన్ చేశారని అభిమానులు విరుచుకుపడ్డారు. విడుదల చేసే ముందు కనీసం ఒకసారి చెక్ చేసుకోలేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. కమల్ హాసన్ నిర్మాతగా అశ్వత్ మరిముత్తు దర్శకుడిగా ఉన్న ఇలాంటి ప్రాజెక్టుకి ఈ స్పందన ఊహించనిది. దెబ్బకు డ్యామేజ్ జరిగిందని గుర్తించిన... Read More















