0 Comment
తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ టికెట్ రేట్లు వెయ్యి రూపాయలు టచ్ అయితేనే తీవ్రంగా అభ్యంతర పెట్టే విషయమవుతుంది. అలాంటిది దానికి రెట్టింపు ఊహించగలమా. ఒకరకంగా చెప్పాలంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న టికెట్ క్యాప్ విధానాలకు ప్రేక్షకులు థాంక్స్ చెప్పాలి. లేదంటే హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో వీకెండ్ వస్తే కనీసం ఒక్క టికెట్ మీద అయిదు వందలు పెట్టాల్సి వచ్చేది. కానీ కర్ణాటక కేసు వేరు. మార్చి 19 విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ టికెట్ రేట్లు... Read More















