0 Comment
సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉగాది పండగ సందర్భంగా 19వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ అందింది. పవన్ అభిమానులకు ఈ సినిమా ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోనుందంటున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ పవన్ ను తన మార్క్ ఎలివేషన్లతో సరికొత్తగా ఆవిష్కరించారని సమాచారం. మాస్ ఎలివేషన్ కేక ఈ సినిమా కథనం ప్రారంభం నుంచే చాలా... Read More















