0 Comment
▪️ ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ ▪️ దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణం ▪️ పాన్ ఇండియా థ్రిల్లర్గా ‘ఎం4ఎం (Motive for Murder) ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం (M4M – Motive for Murder)’ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు కాబోతోంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “M4M (Motive for Murder)” పాన్ ఇండియా... Read More














