0 Comment
మార్చి 19న విడుదలకు సిద్ధమవుతున్న Ustaad Bhagat Singh సినిమా నుంచి వచ్చిన మొదటి పాట ‘మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే’ ఆశించినంత పాజిటివ్ రెస్పాన్స్ తీసుకురాలేకపోయింది. సోషల్ మీడియాలో అభిమానుల నుంచి మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. Harish Shankar దర్శకత్వంలో వచ్చిన ఈ పాటను Chandrabose రాయగా, గబ్బర్ సింగ్ తరహా మాస్ ఫీల్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం మాత్రం పూర్తిగా వర్క్ అవ్వలేదనే అభిప్రాయం కనిపించింది. అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ దృష్టి మొత్తం ‘కాలర్... Read More















