0 Comment
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా ఆయన పక్కనే ఉన్న హీరో శ్రీలీల సడన్గా వెనక్కి తిరిగి చూసింది. తన వెనుకే ఉన్న జబర్దస్త్ కమెడియన్, ‘రంగస్థలం’ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించిన మహేష్ నవ్వాడు. కానీ శ్రీలీల నవ్వలేదు. సీరియస్ లుక్ ఇచ్చింది. దీంతో మహేష్ ఏదో... Read More















