0 Comment
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధార్ తెరకెక్కించిన ధురంధర్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన బీభత్సం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓ బాలీవుడ్ సినిమా గురించి చాన్నాళ్ల తర్వాత పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులు మాట్లాడుకొని చాన్నాళ్లే అయిపోయింది. అలాంటి సమయంలో ధురంధర్ అటు ఉత్తరాదితో పాటు ఇటు దక్షిణాది ప్రేక్షుకుల్ని కూడా ఆకట్టుకుంది. ఇక ధురంధర్కి సీక్వెల్‌గా ‘ధురంధర్ ది రెవెంజ్’ తెరకెక్కింది. మొదటి పార్ట్‌ని మించిన యాక్షన్ సీన్లు, కథ, కథనం, రక్తపాతం అన్నీ... Read More















