0 Comment
హైదరాబాద్ సినీ ప్రియులకు శుభవార్త. సరికొత్త వెండితెర వినోదాన్ని పంచేందుకు ఇక్కడ కొత్త ఆకర్షణ సిద్ధమైంది. ఆసియాలోనే అతి పెద్దదైన దాల్బీ స్క్రీన్‌లో సినిమా చూసే అవకాశం అతి త్వరలో హైదరాబాద్ సినీ ప్రేమికులకు దక్కబోతోంది. కోకాపేటలో అల్లు అరవింద్ కుటుంబం నిర్మించిన అల్లు సినిమాస్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రెండు నెలల ముందే ఈ మల్టీప్లెక్స్‌కు సాఫ్ట్ లాంచ్ జరిగింది. కానీ పూర్తి స్థాయి ప్రారంభోత్సవం చేయలేదు. సంక్రాంతికి అనుకున్నారు కానీ కుదరలేదు. పనులు పూర్తి కావడం,... Read More















