0 Comment
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే దీనికి సంబంధించిన బుకింగ్స్ ఆపేయగా మెల్లగా ఇతర చోట్ల కూడా దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. హిందీ మాత్రం యథావిధిగా చెప్పిన టైం అంటే సాయంత్రం అయిదు గంటల నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. వీటిలో మార్పు ఉండకపోవచ్చు. ఇది దురంధర్ 2 తెలుగులో చూద్దామని ప్లాన్ చేసుకున్న అభిమానులకు ఇది ఆశనిపాతం లాంటి వార్త. ఇప్పటికిప్పుడు... Read More















