0 Comment
ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో మార్చి రెండో వారంలో పలు ఓటీటీ వేదికలు ఆసక్తికర కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, జియో హాట్‌స్టార్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో 20కి పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు రానున్నాయి. ముఖ్యంగా రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, విశ్వక్ సేన్ ‘ఫంకీ’, ‘మేడిన్ కొరియా’ వంటి చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రస్తుత తరంలో ప్రేక్షకుల... Read More















