బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల కానున్న సంగతి తెలిసిందే. పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎమోషనల్ ఎంటర్ టైనర్ చాలా బాగా వచ్చిందని ఇండస్ట్రీ టాక్. జెర్సి, ఆకాశం నీ హద్దురా తరహాలో ఎప్పటికి చెప్పుకునే మూవీ అవుతుందని రషెష్ చూసినవాళ్ల మాట. మొదటి వారంలో రామాయణ, స్క్రీన్, మహాశక్తి లాంటివి ఉండటంతో హ్యాపీగా థర్డ్ వీక్ ఎంచుకున్నారు. అయితే... Read More















