అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47 ఉన్నా సరే ఏం పర్లేదంటూ బరిలో దిగుతోంది. వాయిదా సూచనలు ఉన్నాయంటూ ఏదో ప్రచారం జరిగింది కానీ నిర్మాతలు అలాంటి ప్రకటన ఇచ్చే దిశగా వెళ్తున్నట్టు లేదు. శ్రీవిష్ణు ఫేవరెట్ హీరో వెంకటేష్. అలాంటిది ఆయనతో క్లాష్ కి రెడీ కావడం అంటే గుండె ధైర్యం గట్టిదే అని చెప్పాలి. అయితే దీని వెనుక పలు... Read More















