0 Comment
యంగ్ హీరో శ్రీరామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం “మా రాముడు అందరివాడు”. ఈ చిత్రాన్ని అనుముల ప్రొడక్షన్స్ మరియు శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మాతలు అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు యద్దనపూడి మైఖేల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఇడిసెల్లిపోయావా..’ అనే భావోద్వేగభరితమైన పాటను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా ఘనంగా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్... Read More















