0 Comment
కరోనా తర్వాత ఫ్యామిలీ మ్యాన్, మిర్జాపూర్, స్కామ్ 1992 లాంటి బ్లాక్ బస్టర్స్ వల్ల కొంత కాలం వెబ్ సిరీస్ లకు విపరీతమైన ఆదరణ దక్కింది. ఎంతగా అంటే ఏదైనా కొత్త కంటెంట్ రిలీజవుతోందంటే అర్ధరాత్రి మేలుకుని మరీ స్ట్రీమింగ్ చేసే దాకా మూవీ లవర్స్ నిద్రపోయేవారు కాదు. అంతగా ఇవి జనంలోకి చొచ్చుకుపోయాయి. తర్వాత వీటి జోరు తగ్గింది. ఒకే జానర్ లో ఎక్కువ సిరీస్ లు రావడం వల్ల క్రమంగా వ్యూస్ తగ్గడం ఆరంభించాయి.... Read More















