శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు సంతోష్ ఫిలిమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం ఘన విజయవంతమైంది. భారతీయ సంస్కృతి, దేశభక్తి విలువలను ప్రతిబింబించే “వందేమాతరం ఫ్రేమ్స్” జాతీయ లఘుచిత్ర పోటీలో భాగంగా సంతోష్ ఫిలిమ్స్ రూపొందించిన “అభినవ్” లఘుచిత్రం ప్రత్యేక ప్రివ్యూను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ లఘుచిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని ప్రశంసలు అందుకుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుంచి... Read More















