0 Comment
రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్‌పై మరో భారీ ప్రాజెక్ట్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిన ‘అమరన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. శివకార్తికేయన్ కెరీర్లో అత్యంత విజయవంతమైన సినిమాగా నిలిచిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించగా, సాయి పల్లవి కథానాయికగా మెప్పించింది. ఈ విజయోత్సాహంలోనే కమల్ హాసన్... Read More












