B.B బ్రదర్స్ బ్యానర్ పథాకం పై నిర్మిస్తున్న “రంగవరం ” టైటిల్ తో హార్రర్ &థ్రిల్లర్ అనే చిత్రం తో హీరో గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న “మహేష్ రాజబోయిన” తెలంగాణ తల్లి ఒడిలోంచి తెరపైకి దూసుకొస్తున్నారు.
“రంగవరం” గ్రామంలోని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న, అసలు సిసలైన, మానవీయ కోణాల మధ్య నలిగే అతి మంచితనం అనే మేలి ముసుగులో జరిగే సహజ సంఘటనల సమూహారమే మా.. ఈ..రంగవరం.
ఈ సినిమా ఇటీవలే కొక్కొండ గ్రామంలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ షూటింగ్ కి కొక్కండ గ్రామ సర్పంచ్ విజేత వాసుదేవ గౌడ్, మరియు ఉపసర్పంచ్ బొల్లు బాబు మరియు వార్డుమెంబెర్: తలారి మల్లేషు, పుట్టి విక్రమ్ మరియు బసమైన రవి, తన్నీరు శ్రీకాంత్ దమ్మని సాయి, దమ్మని వెంకటేశు నరేష్ రాజబోయిన, మరియు గ్రామ ప్రజలందరూ ఎంతగానో సహకరించారు.
ఈ “రంగవరo” సినిమాకి స్క్రీన్ ప్లే డైరెక్షన్ : పోతుల సూర్యప్రకాష్, dop : వంశీమాచర్ల, కొ ప్రొడ్యూసర్స్ : శ్రీనివాస్ వడ్ల, హనుమంతు చాకలి, మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీనివాస్.కన్నం, కో. డైరెక్టర్ : రమేష్ తాళ్లపల్లి, అసోసియేట్ డైరెక్టర్ : హరికృష్ణ ఒరిపల్లి, కోరి్యోగ్రాఫర్ : నరేష్ రాథోడ్, ఆర్ట్: కొమ్ము లక్ష్మణ్, యూనిట్ ఈశ్వర్, లిరిక్స్ : అనిల్ కోవూరి, గోపి టేకుల, శ్రీనివాసరెడ్డి, పైట్స్ : మహేష్ వీరబోయిన. ఈ.. చలానచిత్ర నటినటులు : మహేష్ రాజబోయిన, దీక్షిత వర్మ, పటాస్ జ్ఞానేశ్వర్, భాగ్యశ్రీ, రమణి, జ్యోతి ఏడుగుల,రఘు ఢిల్లీ, కొండా అప్పారావ్, సాయిబాబా,ఖాజా, హరి, రాకేష్.









