0 Comment
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై 10న విడుదల కానుంది. అయితే ఇప్పుడీ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ భాగమయ్యారు. సినిమా ఆరంభంలో నేపథ్యాన్ని, పాత్రలను పరిచయం చేయడానికి తారక్ తన పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ అందించారు. దీనికి సంబంధించిన డబ్బింగ్ ఇప్పటికే పూర్తి చేశారు. తన సినిమా కోసం గర్జించినందుకు “థ్యాంక్యూ టైగర్.. లవ్ యూ బ్రదర్” అంటూ అఖిల్... Read More















