0 Comment
విజయ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాస్టర్ వీర సంజయ్ సమర్పణలో, శ్రీమతి పి. భవాని నిర్మాణంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం “హనుమ”. కుమార్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి గని రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ మోహన్ గౌడ్ విచ్చేసి “హనుమ” టీజర్‌ను లాంచ్ చేశారు. అలాగే మరో గౌరవ... Read More




