0 Comment
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరోసారి తన స్టైలిష్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన షిసెడో అల్టిమ్యూన్ గ్రాండ్ ఈవెంట్లో భారత తరఫున పాల్గొన్న తమన్నా.. గ్లోబల్ స్టార్స్‌తో కలిసి మెరిసిపోయింది. ఈ వేడుకలో బ్లాక్‌పింక్ లీసా, థాయ్ స్టార్ విన్ మెటావిన్తో ఒకే వేదికను పంచుకోవడం విశేషం. ఈ ఈవెంట్ కోసం బ్లాక్ కలర్ హాల్టర్ గౌన్‌లో తమన్నా అదిరిపోయే లుక్‌లో కనిపించింది. డీప్ నెక్, థై-హై స్లిట్తో గ్లామర్ డోస్... Read More


