రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు, ఆర్ఆర్ఆర్ కి ఇది జరిగింది. ఇప్పుడు వారణాసికి కూడా అదే రిపీటవుతుందనే అనుమానం మహేష్ బాబు అభిమానులకు రావడం సహజం. అసలే గుంటూరు కారం తర్వాత మూడేళ్ళ గ్యాప్ వచ్చింది. అందుకే ఎలాంటి వాయిదాలు లేకుండా రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ఆందోళనకు చెక్ పెడుతూ రాజమౌళి స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు. అక్టోబర్ చివరికంతా షూటింగ్ పూర్తవుతుందని,... Read More















