0 Comment
సెన్సార్ బోర్డు ఈ మధ్య సినిమాలకు ఎంత పెద్ద అడ్డంకిగా మారుతోందో తెలిసిందే. మరీ అన్యాయంగా కట్స్ చెబుతుండడం.. మామూలు సన్నివేశాలకు కూడా ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చేస్తుండడం తీవ్ర వివాదాలు రేపుతోంది. ఓవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ప్రయోజనం చేకూర్చే సినిమాలైతే ఎంత వివాదాస్పదంగా ఉన్నా క్లియరెన్స్ ఇచ్చేస్తున్నారని.. వేరే సినిమాలను మాత్రం కావాలని టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి. ఇక తెలుగులో అయితే చిన్న సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు అన్యాయంగా... Read More


