0 Comment
మాచో స్టార్ గోపీచంద్ ఈసారి గట్టి కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుసగా రొటీన్ మాస్ కథలతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు రాకపోవడంతో, ఇప్పుడు ఆయన కొత్త దారిని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. ఘాజీ అటాక్, అంతరిక్షం చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి రూపొందిస్తున్న భారీ పీరియాడిక్ డ్రామాలో గోపీచంద్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కాలాగ్ని’ అనే శక్తివంతమైన టైటిల్ ఖరారైనట్లు సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఇదే పేరు దాదాపు... Read More



