0 Comment
హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’ ▪️ లాంచ్ చేసిన హీరోయిన్ రాశి సింగ్▪️ ఒకేరోజు బేగంపేట, లక్డీకాపూల్, మలక్పేట్లో మూడు అవుట్లెట్ల ప్రారంభం▪️ ఈజిప్షియన్ డెజర్ట్స్కు నగరవాసుల నుంచి మంచి స్పందన హైదరాబాద్: భారతదేశంలోనే తొలి ఈజిప్షియన్ డెజర్ట్ బ్రాండ్ ‘సైన్ లబాన్’ (Sign Laban) హైదరాబాద్లో అత్యంత ఘనంగా అడుగుపెట్టింది. నగరంలోని బేగంపేట, లక్డీకాపూల్, మలక్పేట్ ప్రాంతాల్లో ఒకేరోజు మూడు అవుట్లెట్లను ప్రారంభిస్తూ సరికొత్త మైలురాయిని నెలకొల్పింది. ఈ గ్రాండ్ లాంచ్ కార్యక్రమానికి హీరోయిన్... Read More


