1 Comment
ఓజి లాంటి భారీ విజయానంతరం విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి 26 రిలీజ్ దృష్ట్యా మిగిలిన రోజులను పూర్తిగా వినియోగించుకునేలా దర్శకుడు హరీష్ శంకర్ ప్రత్యేక ప్రమోషన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈసారి సోషల్ మీడియాలో అభిమానులను మరింత చురుకుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని టాక్. అయితే ఈ సినిమాపై ఓజి స్థాయి హైప్ ఇంకా కనిపించడం లేదు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ చిత్రం అంటే... Read More


