ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు తీసుకొచ్చి మరీ తీర్చింది. డబ్బింగ్ వెర్షన్ వీరభద్రుడు నెగటివ్ టాక్ లోనూ వసూళ్లు రాబట్టడం అనూహ్యమని చెప్పాలి. ఆగస్ట్ లో విశ్వనాథ్ అండ్ సన్స్ తో తక్కువ గ్యాప్ లో సూర్య మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఆల్రెడీ ఒక లిరికల్ సాంగ్ విడుదల చేయగా వచ్చే నెల నుంచి సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రమోషన్ల వేగం... Read More















