0 Comment
మెగాస్టార్ Chiranjeevi ప్రస్తుతం తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు K. S. Ravindra (బాబీ) రూపొందించనున్నారు. అసలు ప్లాన్ ప్రకారం ఫిబ్రవరిలోనే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, నిర్మాణ సంస్థ KVN Productions ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ప్రారంభం వాయిదా పడినట్టు సమాచారం. ముఖ్యంగా “జన నాయకుడు” పోస్ట్‌పోన్ కావడం, “టాక్సిక్” విడుదలకు సంబంధించిన వివాదాలు కారణమయ్యాయని అంటున్నారు. ప్రస్తుతం ఏప్రిల్ లేదా మేలో రెగ్యులర్ షూట్ మొదలయ్యే... Read More







