0 Comment
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం తలకిందులు అయ్యేంత సున్నితత్వం ప్రస్తుత ట్రెండ్ లో ఉంది. విశ్వంభరకు ఏం జరిగిందో చూశాం. దెబ్బకు ఏడాదికి పైగా రిపేర్లు చేస్తూనే ఉన్నారు. ఏదైతే చిరంజీవికి శాపంగా ఇబ్బంది పెట్టిందో అదే అంశం నాగచైతన్యకు వరంగా మారినట్టు వృషకర్మ బిజినెస్ చూస్తే అర్థమవుతుంది. ట్రేడ్ సమాచారం మేరకు వృషకర్మ ఏపీ, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాలు... Read More














