0 Comment
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ ది రివేంజ్’ (ధురందర్ 2) చిత్రం జోరు ఇప్పట్లో ఆగేలా లేదు. మార్చి 19న విడుదలైన ఈ సినిమా దాదాపు మూడు వారాలైనప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. ఇప్పటికే రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ రూ. 2000 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. అయితే మొదటి రెండు వారాలతో పోల్చుకుంటే మూడో వారంలో ధురంధర్ 2 కలెక్షన్ల... Read More














