0 Comment
యువ ప్రతిభతో రూపొందిన ప్రేమ కథా చిత్రంగా “ఓ ప్రేమ కథ” త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హరి ప్రసాద్ కొన్నోజు, సిందూర తేజస్విని హీరో హీరోయిన్లుగా, డార్లింగ్ దాస్, అలేఖ్య, మహేష్ బాబు, పరమేశ్వర్ శర్మ, తోట సత్యనారాయణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సందీప్ ఠాకూర్ నిర్మించగా, రాజ్ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రేమ, భావోద్వేగాలు, యువత జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్రబృందం... Read More















