0 Comment
ప్రశ్న: మీరు తెలుగు సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చారు? శ్రీ కోటి: నా సంగీత ప్రయాణం ‘పంచమి’ అనే చిత్రంతో ప్రారంభమైంది. ఆ సినిమా ద్వారా నేను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటివరకు 16 సినిమాలకు సంగీతం అందించాను. ప్రస్తుతం మరో కొత్త చిత్రానికి సంగీతం సమకూరుస్తూ బిజీగా ఉన్నాను. ప్రశ్న: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి గారితో మీ అనుబంధం గురించి చెప్పండి. శ్రీ కోటి: ప్రముఖ సంగీత దర్శకులు... Read More















