0 Comment
సరిగ్గా ఇంకో పదిహేను రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ పీరియాడిక్ లవ్ స్టోరీకి వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించగా తమన్ సంగీతం సమకూర్చారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కించుకున్నట్టు ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమైపోతుంది. మెల్లగా పబ్లిసిటీ వేగంగా పెంచుతున్నారు కానీ అది సరిపోవడం లేదని ఫ్యాన్స్ ఫీలింగ్. ఎందుకంటే అఖిల్ కెరీర్ కి... Read More















