0 Comment
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడు సంవత్సరాల క్రితం విడుదలైన తొలి భాగం ఎంత పెద్ద దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఒక నిర్దిష్ట సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని అజెండాతో సినిమా తీశారని విమర్శలు వెల్లువెత్తినా, చివరికి థియేటర్లలో విడుదలై భారీ వసూళ్లు సాధించింది. దాదాపు మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఇప్పుడు ఆ కథకు కొనసాగింపుగా రాబోతున్న రెండో భాగం ఫిబ్రవరి 27న... Read More















