ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ ఏడాది వరుసగా రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్.. “హరిహర వీరమల్లు” చిత్రంతో నిరాశపరిస్తే.. ‘ఓజీ’ చిత్రంతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు మార్చిలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.... Read More















