0 Comment
గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్ అని మన వాళ్లు ఎంతమాత్రం ఫీలవ్వరు. ‘ఫిదా’తో మొదలుకుని పలు చిత్రాల్లో అద్భుతమైన పెర్ఫామెన్స్తో ఆకట్టుకుని గొప్ప పేరు సంపాదించింది సాయిపల్లవి. ఐతే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సాయిపల్లవిని కూడా కొందరు సోషల్ మీడియాలో అదే పనిగా టార్గెట్ చేస్తుంటారు. కొన్నేళ్ల ముందు ఒక ఇంటర్వ్యూలో పాకిస్థాన్ వాళ్లు కూడా మన లాంటి మనుషులే..... Read More






