1 Comment
B.B బ్రదర్స్ బ్యానర్ పథాకం పై నిర్మిస్తున్న “రంగవరం ” టైటిల్ తో హార్రర్ &థ్రిల్లర్ అనే చిత్రం తో హీరో గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న “మహేష్ రాజబోయిన” తెలంగాణ తల్లి ఒడిలోంచి తెరపైకి దూసుకొస్తున్నారు. “రంగవరం” గ్రామంలోని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న, అసలు సిసలైన, మానవీయ కోణాల మధ్య నలిగే అతి మంచితనం అనే మేలి ముసుగులో జరిగే సహజ సంఘటనల సమూహారమే మా.. ఈ..రంగవరం. ఈ సినిమా ఇటీవలే కొక్కొండ గ్రామంలో... Read More











