తెలుగు ప్రేక్షకులకు వినోదంలో కొత్త మలుపు తీసుకొస్తున్న (BCINEET OTT) బిసినీట్ ఓటీటీ ప్లాట్ఫారం, తాజాగా మరిన్ని ఆసక్తికరమైన సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లతో ముందుకొచ్చింది. ముఖ్యంగా హారర్, క్రైమ్, థ్రిల్లర్ జానర్లను ఇష్టపడే వారికి ఇది ఒక బెస్ట్ ఛాయిస్‌గా మారుతోంది.
ఇటీవల విడుదలైన “భవాని వార్డ్ 1997” (Bhavani Ward 1997) హారర్ థ్రిల్లర్ చిత్రం ఆసుపత్రి నేపథ్యంలో సస్పెన్స్‌తో నిండిన కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భయానక వాతావరణం, మిస్టీరియస్ ఎలిమెంట్స్ ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
“4 Girls” ‘4 గర్ల్స్’, “Rape D” ‘రేప్ డి’, “సివిల్ ఇంజనీర్” ‘CIVIL ENGINEER’ వంటి విభిన్న కథాంశాలతో రూపొందిన సినిమాలు కూడా ఇప్పుడు (Bcineet) బిసినీట్లో స్ట్రీమింగ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ చిత్రాలు భావోద్వేగాలు, సామాజిక అంశాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
వినియోగదారులకు తక్కువ ధరలో ఎక్కువ వినోదం అందించాలనే లక్ష్యంతో Bcineet ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ఆఫర్‌ను అందిస్తోంది. కేవలం ₹399కే 12 నెలల సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉండటం విశేషం. దీంతో ప్రేక్షకులు ఎప్పుడైనా, ఎక్కడైనా తమకు నచ్చిన కంటెంట్‌ను వీక్షించవచ్చు.
మొత్తంగా, విభిన్న కథలు, కొత్త కాన్సెప్ట్‌లతో Bcineet OTT Platform తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా వినోద అనుభవాన్ని అందిస్తూ దూసుకెళ్తోంది.









