ఈ చిత్రాన్ని ” UNIQUEK PICTURES ” బ్యానర్ పై Uppara Kadiyala Narasimhulu (U Narasimhulu ), Somsolay Ramesh (S Ramesh ) లు నిర్మించారు .
ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime , Bcineet , Airtel Xstream , Hungama Play , Tata Play Binge , Watcho , Vewd, Cloud Walker , Zeasn , Amazon Fire Tv Stick ఇంకా ప్రముఖ ఓటిటి లలో మరియు అన్ని Smart Tv Devices , Broadband Devices , Smart Stick Devices లలో స్ట్రీమింగ్ అవుతుంది .
సమాజంలో ఒంటరిగా ఉన్న మహిళలు మరియు అమ్మాయిలపై గ్యాంగ్ రేపులు , మర్డర్స్ జరుగుతున్నాయి . అలా రీసెంట్ గా జరిగిన ఒక రియల్ ఇంసెడెంట్ ని బేస్ చేసుకుని ఆ కుటుంబం కి జరిగిన అన్యాయానికి పోలీసులు ఏం చేశారు ? ఆ కుటుంబం సమాజాన్ని ఎలా ఎదుర్కొంది ? అసలు నేరస్థులు ఎవరు ? వాళ్ల్లు తప్పించుకుంటే నేరస్తుల్ని చనిపోయిన అమ్మాయి అక్క అమ్మాయి స్నేహితురాళ్ళతో కలిసి ఎలా కనిపెట్టి పట్టుకుంది . వాళ్లపై తన చెల్లి కి జరిగిన అన్యాయానికి పగతీర్చుకుందా లేక చట్టానికి అప్పగించిందా అనే సస్పెన్స్ కథాంశంతో, న్యాయం దొరకనప్పుడు సమాజానికి ఎదురెళ్లి తప్పుడు దారిలోనైనా నేరస్థులను పట్టుకుని తమ చేతులతో శిక్షించి న్యాయానికి ఊపిరిపోయ్యచ్చనే అంశంతో ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది . ఓటిటి లలో 4Girls సినిమాకి వస్తున్న రెస్పాన్స్ పట్ల నిర్మాతలు తమ సంతోషం వ్యక్తం చేశారు .
నిర్మాతలు U Narasimhulu , S Ramesh లు మాట్లాడుతూ మా 4Girls సినిమాకు అన్ని ప్రముఖ ఓటిటి లలో మంచి రెస్పాన్స్ వస్తుంది. మా మొదటి సినిమానే ఒక మంచి message oriented , Crime , Revenge , Thriller సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది . ఈ సందర్భం గా మా సినిమాని డైరెక్ట్ గా అన్ని ఓటిటి సంస్థలలో రిలీజ్ చేసిన Bcineet (B Cine Entertainments Private Limited ) సంస్థ Boyapati Dileep Kumar ( Dk Boyapati ) గారికి మా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం . అందరూ మా సినిమాని చూసి మరింత ఆదరిస్తారని కోరుతున్నామన్నారు .
నటి నటులు :
Shrutika Gaokkar , Akansha Verma , Ditipriya Roy , Sejal Mandavia , Ankur , Prince , Hansi Shrinivastava .
టెక్నీకల్ టీమ్ :
Dop : Jagadeesh , Music : Jayasurya , Background Score : M.N.R , Stunts : Dragon Prakash , Producers : U Narasimhulu , S Ramesh , Director : S . Shiva , World Wide Release : Bcineet (B Cine Entertainments Private Limited ).








