రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు. తారక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి మంచి సందడి చేశాడు. ఆ వీడియోలకు బాగా రీచ్ వచ్చింది. హీరో ఫహద్ ఫాసిల్ రోజుల తరబడి హైదరాబాద్ లో ఉండి పబ్లిసిటీకి పూర్తి సహకారం అందించాడు. నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ తన మార్కెటింగ్ నైపుణ్యం మొత్తం ఉపయోగించి టీజర్ నుంచి ప్రీమియర్ దాకా అన్నీ స్పెషల్... Read More















