నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో బయ్యర్ల ఆశలన్నీ వీకెండ్ మీద ఉన్నాయి. రాజమౌళి కుటుంబం బాగా ప్రమోట్ చేసిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ ఓపెనింగ్ దక్కించుకుంది. టాక్ యునానిమస్ గా లేకపోయినా ఉన్నంతలో చిన్న పిల్లలకు మంచి ఛాయస్ అవుతుందనే అభిప్రాయం ఏ మేరకు ఉపయోగడుతుందో రెండు మూడు రోజులాగి చూడాలి. సందీప్ కిషన్ హీరోగా... Read More







